వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త

Submitted by arun on Mon, 09/10/2018 - 15:13

ఆంధ్ర ప్రదేశ్‌లో వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వినియోగదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.  ప్రస్తుతం విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర 87 రూపాయల వరకు ఉండగా..డీజిల్‌ ధర 80 రూపాయలు వరకు చేరింది. 

English Title
AP Govt Cuts VAT on Petrol,Diesel

MORE FROM AUTHOR

RELATED ARTICLES