ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం..

ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం..
x
Highlights

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలో...

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. భూకంప కేంద్రాన్ని మనీలాకు వాయువ్య దిశగా 60 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూప్రకంపనలతో మనీలాలో ప్రజలు ఇళ్లు,కార్యాలయాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories