తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ పోస్టర్

తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ పోస్టర్
x
Highlights

సందీప్ కిషన్.. తెలుగు తెరపై మెరుస్తున్న ఈ తరం కథానాయకుల్లో మంచి నటుడుగా పేరొందిన వాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్...

సందీప్ కిషన్.. తెలుగు తెరపై మెరుస్తున్న ఈ తరం కథానాయకుల్లో మంచి నటుడుగా పేరొందిన వాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. తెరపై నవ్వుల పువ్వులు పుయించే దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. కేసులు లేని లాయర్ గా సందీప్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సిక నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories