మోడీ సర్కారుపై మరోసారి చంద్రబాబు ఫైర్
arun15 Jun 2018 12:30 PM GMT
మోడీ సర్కారుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ కార్యాలయాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న సీఎం కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపిన చంద్రబాబు..కేంద్రంలోని అధికార పార్టీ కొత్త సంస్కృతికి తెరలేపిందంటూ ట్వీట్ చేశారు. గవర్నర్లను స్వప్రయోజనాలకు ఉపయోగించుకొవడం రాజ్యాంగ విరుద్ధంమని వ్యాఖ్యానించారు.
లైవ్ టీవి
దేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMTయాత్ర డైలాగ్స్ జీవిత సత్యాలు..ముత్యాలుగా నిలిచాయి
14 Feb 2019 7:27 AM GMTచలాకి హీరొయిన్ రాధిక గారు!
12 Feb 2019 6:36 AM GMTవిజయవంతమైన ఎన్నో చిత్రాలు అందించిన విజయ బాపినీడు గారు!
12 Feb 2019 6:10 AM GMTసూత్రధారులు సిన్మాకి సూత్రధారులు
10 Feb 2019 10:05 AM GMT