బిగ్ బాస్ లోకి నాగ్ వచ్చేసాడు ..

బిగ్ బాస్ లోకి నాగ్ వచ్చేసాడు ..
x
Highlights

బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది .. దీనితో మూడో సీజన్ పై అందరికి మంచి అంచనాలే ఏర్పడ్డాయి .. దీనిపై రీసెంట్ గా ఒక...

బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది .. దీనితో మూడో సీజన్ పై అందరికి మంచి అంచనాలే ఏర్పడ్డాయి .. దీనిపై రీసెంట్ గా ఒక ప్రకటనగా విడుదల చేసింది బిగ్ బాస్ టీం కూడా .. అయితే ఈ మూడో సీజన్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే .. అయితే దీనిపైన ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు .. కాకపోతే బిగ్ బాస్ నుండి ఓ వీడియో లీక్ అయింది .. నాగ్ మీద తీస్తున్న ఓ ప్రోమో తాలుకు వీడియో ఒకటి ఇన్స్ టాగ్రామ్ లో చక్కర్లు కొడుతోంది. అందులో నాగ్ సెట్ లో స్టైల్ గా నడుచుకుంటూ వస్తుండగా చుట్టూ ఉన్న సెట్ వాతావరణం చూస్తుంటే అది పక్కా బిగ్ బాస్ అని చెప్పకనే చెప్పింది. ఇక బాలన్స్ ఏమైనా ఉందా అంటే ఇందులో పాల్గొనే కుటుంబ సభ్యులు ఎవరన్నది మాత్రమే .. సో దీనికి కూడా మరో కొన్ని రోజుల్లో తెలియనుంది ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories