నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో సబ్బుబిళ్లపై మినీ వరల్డ్‌కప్‌..

నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో సబ్బుబిళ్లపై మినీ వరల్డ్‌కప్‌..
x
Highlights

మినీ వరల్డ్‌కప్‌ తయారు చేసి ఔరా అనిపించాడో టీచర్‌. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆర్ట్స్‌ టీచర్‌గా పని చేస్తున్న...

మినీ వరల్డ్‌కప్‌ తయారు చేసి ఔరా అనిపించాడో టీచర్‌. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆర్ట్స్‌ టీచర్‌గా పని చేస్తున్న రాములు... ఓ సబ్బుబిళ్లపై ప్రపంచకప్‌ను రూపొందించాడు. గంట వ్యవధిలోనే అందమైన వరల్డ్‌కప్‌ను చెక్కి... అందరిచేత శభాష్‌ అనిపించుకున్నాడు. అంతేకాదు అలాంటి మరెన్నో స్మూక్ష కళారూపాలను చెక్కి పలువురి ప్రసంశంలు సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్‌ భారత్‌ కైవసం చేసుకోవాలని ఆకాంక్షతో దీనిని తయారు చేసినట్లు టీచర్‌ రాము తెలిపాడు


Show Full Article
Print Article
Next Story
More Stories