కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు...ముందస్తు బెయిల్‌ నిరాకరించిన....

కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు...ముందస్తు బెయిల్‌ నిరాకరించిన....
x
Highlights

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. కొండాకు ముందస్తు బెయిల్‌ను కోర్టు నిరాకరించింది....

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. కొండాకు ముందస్తు బెయిల్‌ను కోర్టు నిరాకరించింది. ఎస్.ఐ , హెడ్ కానిస్టేబుల్‌ను నిర్బంధించిన ఘటనలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. వారం రోజులుగా విశ్వేశ్వర్ రెడ్డి కోసం బంజారాహిల్స్ పోలీసులు వెతుకుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories