సారు కారు సర్కారు దిశగా టీఆర్ఎస్

సారు కారు సర్కారు దిశగా టీఆర్ఎస్
x
Highlights

తెలంగాణా పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ సారు కారు సర్కారు అనే నినాదంతో ముందుకు వెళ్ళింది .. అయితే అ నినాదం ఇప్పుడు నిజం అయ్యేలాగే కనిపిస్తుంది...


తెలంగాణా పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ సారు కారు సర్కారు అనే నినాదంతో ముందుకు వెళ్ళింది .. అయితే అ నినాదం ఇప్పుడు నిజం అయ్యేలాగే కనిపిస్తుంది .. ప్రస్తుతం కౌంటింగ్ మొదలయి గంట సమయం పడుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ 10 సంఖ్యతో లీడింగ్ లో ఉంది.. మొదటగా బీజేపి మరియు కాంగ్రెస్ ఒక్కో స్థానంలో ముందంజలో కనిపించిన అ తరవాత వెనుకబడింది ..

Show Full Article
Print Article
Next Story
More Stories