అలిపిరి ఘటనపై అమిత్‌షా సీరియస్‌‌

Submitted by santosh on Fri, 05/11/2018 - 16:05
amitha sha serious on alipiri issue

అలిపిరి ఘటనపై అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వాహనాన్ని పరిశీలించిన అమిత్‌షా.... కారు ఓనర్‌ కోలా ఆనంద్‌ను ఓదార్చారు. కాన్వాయ్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్న అమిత్‌‌షా.... ఓకే నేను చూసుకుంటానంటూ అన్నట్లు తెలుస్తోంది.

English Title
amitha sha serious on alipiri issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES