యూపీలో పోలీసులపై పోకిరీల దాడి

యూపీలో పోలీసులపై పోకిరీల దాడి
x
Highlights

యూపీలో కొందరు పోకిరీలు ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. డోరియా రైల్వేస్టేషన్ లో డ్యూటీలో ఉన్న పోలీసులపై యువకులు దాడికి దిగారు. క్యూ లైన్ లో నిలబడి...

యూపీలో కొందరు పోకిరీలు ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. డోరియా రైల్వేస్టేషన్ లో డ్యూటీలో ఉన్న పోలీసులపై యువకులు దాడికి దిగారు. క్యూ లైన్ లో నిలబడి టికెట్లు తీసుకోవాలని పోలీసులు చెప్పడంతో.. రెచ్చిపోయిన పోకిరీలు పోలీసులపై దాడికి దిగారు.

యూపీలోని డోరియా రైల్వేస్టేషన్ లో అందరూ చూస్తుండగానే.. పట్టపగలే, పోకిరీలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. విధినిర్వహణలో భాగంగా.. క్యూ లైన్ లో నిలుచుని, టిక్కెట్లు తీసుకోమని, అక్కడ ఉన్న యువకులకు పోలీసులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా పోలీసులపైకి దూసుకొచ్చిన పోకిరీలు దాడి చేశారు. దీంతో పోలీసులు రైల్వే ప్లాట్ ప్లామ్ పైకి పరుగులు పెట్టారు. అయినా ఆ యువకులు పోలీసులను వెంటాడి మరి కొట్టారు. అల్లరిమూక ఇంతగా రెచ్చిపోతున్నా.. అక్కడ ఉన్న ప్రయాణీకులు చూస్తూ నిలుచున్నారు తప్ప, పోలీసులను కాపాడే ప్రయత్నం చేయలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories