మైక్రోవేవ్ మతలబు

మైక్రోవేవ్ మతలబు
x
Highlights

ఇంట్లో ఎవైన ఆహారపదార్థలను వేడి చేయాలంటే, చాలామంది మైక్రోవేవ్ వాడతారు. అయితే ఈ మైక్రోవేవ్ 1945 లో అనుకోకుండా కనిపెట్టబడినదని మీకు తెలుసా? ఒక ఇంజనీర్...

ఇంట్లో ఎవైన ఆహారపదార్థలను వేడి చేయాలంటే, చాలామంది మైక్రోవేవ్ వాడతారు. అయితే ఈ మైక్రోవేవ్ 1945 లో అనుకోకుండా కనిపెట్టబడినదని మీకు తెలుసా? ఒక ఇంజనీర్ అధిక శక్తితో కూడిన రాడార్లకు దగ్గరగా పనిచేస్తున్నప్పుడు తన జేబులో వున్నా క్యాండీ బార్నుని అవి కరిగించినట్లు గమనించాడు, అలా ఆలోచన వచ్చి “మైక్రోవేవ్” కనిపెట్టబడ్డది. శ్రీ.కో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories