logo

అల్లు అర్జున్ రేపు ఓటు ఎక్కడ వేస్తున్నాడంటే

అల్లు అర్జున్ రేపు ఓటు ఎక్కడ వేస్తున్నాడంటే

అల్లు అర్జున్ సామాజిక బాధ్యత చాల ఎక్కువనే చెప్పాలి స్టార్ హీరోగా సినిమాలు చేస్తునే మరో వైపు తన సమాజంలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుంటాడు. ఆగస్ట్ 15 నాడు జెండా ఆవిష్కరణ నుండి ఏ మతం పండగ వచ్చిన వాటిని తప్పకుండ తను జరుపుకుంటాడు. ఇప్పుడు తెలంగాణ లో ఎన్నికలు జరుగుతున్నాయి అయితే అల్లు అర్జున్ కు కూడ ఓటు హక్కు వుంది దీనిని ఆయన వినియోగించుకోబోతున్నాడు. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్న బి ఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ లో వున్న పోలీంగ్ బూత్ లో అల్లు అర్జున్ ఓటు వేయబోతున్నాడు ఈ నెల 7 ఉదయం 7.30 నిమిషాలకు అల్లు అర్జున్ తన ఓటు హక్కు వేయబోతున్నట్లు తెలిపాడు. అంతే కాదు ఓటు హక్కు వున్న వాళ్ళందరు తమ ఓటు ను వినియోగించుకోవాలని కోరాడు మొత్తానికి అల్లు అర్జున్ లాగా ఇంకా ఎంత మంది స్టార్స్ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో చూడాలి.

లైవ్ టీవి

Share it
Top