logo

జ్వరం డాన్స్.. జ్వరం డాన్స్..చేసిన బన్ని& ఎన్టీఆర్.

జ్వరం డాన్స్.. జ్వరం డాన్స్..చేసిన బన్ని& ఎన్టీఆర్.

ఏమండి.. ఇది విన్నారా..? ఆర్య 2 లో "మై లవ్ లవ్ గాన్" పాట చేసేప్పుడు అల్లు అర్జున్ కి , అలాగే "మీ నాన్న టెంపెర్" పాట చేసేప్పుడు ఎన్టీఆర్ కి బాగా ఎక్కువ జ్వరం కలిగి ఉన్నారట. అయినప్పటికీ, వారు ఇద్దరు డాన్స్లో ఎక్కడ ఆ ఛాయలు కనబడకుండా చాల బాగా చేసారు, పాపం ప్రేక్షకులకు ఆనందం కోసం హీరోలు బాగానే కష్టపడతారు. శ్రీ.కో

లైవ్ టీవి

Share it
Top