కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ

కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ
x
Highlights

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దగా ఉపయోగం లేదనే కారణంతో మూడు కార్డులు ఉపసంహరించుకుంది టిఎస్‌ఆర్‌టిసి. నవ్య, వనితా, విహారీ కార్డులను...

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దగా ఉపయోగం లేదనే కారణంతో మూడు కార్డులు ఉపసంహరించుకుంది టిఎస్‌ఆర్‌టిసి. నవ్య, వనితా, విహారీ కార్డులను ఉపసంహరిస్తూ జీవో జారీ చేసింది. ఈ మూడు కార్డులతో సంస్థకు ఎలాంటి లాభం రావడం లేదని.. ఆర్‌ఎంల కమిటీ తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,18,661 నవ్య క్యాట్‌, 30, 080 వనితా, 841 విహారీ కార్డులు ఉన్నాయి. టిఆఎస్‌ఆర్‌టిసీ తాజా నిర్ణయంతో ఈ కార్డులు అన్నీ రద్దు కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories