జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన హీరో దంపతులు

జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన హీరో దంపతులు
x
Highlights

జగన్ ప్రమాణ స్వీకారానికి టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులు హాజరయ్యారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వీరిని చూసి వైసీపీ అభిమానులు, కార్యకర్తలు...

జగన్ ప్రమాణ స్వీకారానికి టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులు హాజరయ్యారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వీరిని చూసి వైసీపీ అభిమానులు, కార్యకర్తలు నినాదాలు, ఈలలతో హోరెత్తించారు. ప్రమాణ స్వీకారం పూర్తయ్యి జగన్ ఇంటికి తిరుగుపయనమైనంత వరకు విష్ణు దంపతులు స్టేడియంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా విరన్సికా తన ఫోన్‌ కెమెరాతో ఒక ఫొటో క్లిక్ మనిపించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు ప్రమాణ స్వీకారోత్సవం, ఏపీ సీఎం, వైఎస్ జగన్, జగన్ అనే నేను అంటూ ట్యాగ్ చేశారు. ఈ పిక్ చూసిన వైసీపీ అభిమానులు, మంచు అభిమానులు కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories