విమానం ఎత్తు గుట్టు.

Submitted by arun on Wed, 12/05/2018 - 15:06
alti

ఒక ప్రాంతము నుండి మరో ప్రాంతానికి ప్రయాణం చేయడానికి ప్రపంచ వ్యాప్తముగా ఈ మద్య ఎక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఈ విమానం ఎత్తులను కొలవడానికి దేన్నిఉపయోగిస్తారో మీకు తెలుసా! విమానం ఎత్తులను కొలవడానికి ఆల్టీమీటర్‌ని వినియోగిస్తారు.  శ్రీ.కో.

English Title
aircraft altimeters measure the atmospheric pressure at the airplane

MORE FROM AUTHOR

RELATED ARTICLES