ఓటమిని అంగీకరించిన చంద్రబాబు

ఓటమిని అంగీకరించిన చంద్రబాబు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓటమిని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒక పక్క వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓటమిని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒక పక్క వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఈ మేరకు రాజీనామా లేఖను పంపిస్తారని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories