ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు షాకింగ్ కామెంట్స్...!

Submitted by arun on Wed, 06/27/2018 - 16:17
krishnam raju

సీనియర్ నటుడు , ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...అసలు ప్రభాస్ పెళ్లి చేస్కుంటాడో లేదో నాకే తెలియదంటూ షాకింగ్ సమాధానమిచ్చారు. బాహుబలి చిత్రంతోనే ప్రభాస్‌కు దాదాపు 3 ఏళ్ళు గడచిపోయింది. ప్రభాస్‌కు పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చింది. అతడేం చిన్నపిల్లవాడు కాదు. పెళ్లెప్పుడు చేసుకోవాలో అతనే నిర్ణయించుకోవాలి అని కృష్ణంరాజు అన్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. సాహో చిత్రం 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.


 

English Title
actor krishnam raju hot comment on prabhas marriage

MORE FROM AUTHOR

RELATED ARTICLES