ఆమిర్‌ కొడుకు రాముడు..ఐష్‌ కూతురు సీత!

ఆమిర్‌ కొడుకు రాముడు..ఐష్‌ కూతురు సీత!
x
Highlights

సినీ తారల పిల్లలుకు ప్రత్యేకమైన ఆధరణ ఉంటుంది. వారి పిల్లులు ఎం చేసినా, ఎక్కడి వెళ్లిన అది సోషల్ మీడియాలో దూసుకెళ్లుతుంది. ఇప్పటికే ధోని కుమార్తె పాడిన...

సినీ తారల పిల్లలుకు ప్రత్యేకమైన ఆధరణ ఉంటుంది. వారి పిల్లులు ఎం చేసినా, ఎక్కడి వెళ్లిన అది సోషల్ మీడియాలో దూసుకెళ్లుతుంది. ఇప్పటికే ధోని కుమార్తె పాడిన పాట యూట్యాబ్ లో వైరల్ అయిపోంది. ఇలాంటి పాపులారిటే ఆరాధ్య, బాలివుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఆమిర్ ఖాన్, ఆరాధ్య కొడుకు ముంబయిలోని ధీరూభాయ్ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం వేడుకల్లో ఆజాద్, ఆరాధ్య స్నేహితలు నాటక ప్రదర్శన చేశారు. ఇందులో ఆజాద్ రాముడిపాత్ర పోషించగా, ఆరాధ్య సీత పాత్ర పోషించిన వీడియో అభిమానులో ట్వీటర్ లో పెట్టారు అంతేఇక దాంతో సోషల్ మీడియాలో వీడియో హల్ చల్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories