రిలాక్స్‌ మూడ్‌లోకి వైసీపీ అధినేత జగన్‌

రిలాక్స్‌ మూడ్‌లోకి వైసీపీ అధినేత జగన్‌
x
Highlights

వైసీపీ అధినేత జగన్‌ రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్లారు. ఎన్నికల హడావుడి తగ్గడంతో సమ్మర్‌ వెకేషన్‌కు స్విట్జర్లాండ్ కు పయనమయ్యారు. ఐదురోజుల పాటు సమ్మర్‌...

వైసీపీ అధినేత జగన్‌ రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్లారు. ఎన్నికల హడావుడి తగ్గడంతో సమ్మర్‌ వెకేషన్‌కు స్విట్జర్లాండ్ కు పయనమయ్యారు. ఐదురోజుల పాటు సమ్మర్‌ టూర్‌లో ఎంజాయ్‌ చేయనున్నారు. వివిధ టూరిస్టుప్లేస్‌ల్లో సరదాగ గడపనున్నారు. మళ్లీ ఈ నెల 27న హైదరాబాద్‌ చేరుకోనున్నారు జగన్‌. గత సంవత్సరం వేసవిలో కుటుంబసభ్యులతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లారు జగన్‌. న్యూజిలాండ్‌లో ఆయన బంగీజంప్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పర్యటనకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories