తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
x
Highlights

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 9 పరుగులు దగ్గర ఓపెనర్...

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 9 పరుగులు దగ్గర ఓపెనర్ డికాక్ ఔటయ్యాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గరు బోల్ట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా, డుప్లెసిస్ ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories