జూన్ నుండి తెలాంగాణలో కొత్త పెంచన్లు ...

జూన్ నుండి తెలాంగాణలో కొత్త పెంచన్లు ...
x
Highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే నెల నుండి జూన్ నుండి వృద్దులు , వికలాంగులు ఇతర లబ్దిదారులకు...

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే నెల నుండి జూన్ నుండి వృద్దులు , వికలాంగులు ఇతర లబ్దిదారులకు పెంచిన కొత్త పెన్షన్లను అమలు చేయబోతున్నామంటూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే దీనికి వచ్చే నెల 2 న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం వేదిక కానుంది .. దీనిపై ప్రభుత్వం కూడా ప్రకటనలు జారీ చేసింది ..

కొత్త పెన్షన్లు ఇలా ఉన్నాయి...

కేటగిరి పాత పెన్షన్ కొత్త పెన్షన్

వృద్ధులు రూ.1000 రూ.2016

వితంతువులు రూ.1000 రూ.2016

వికలాంగులు రూ.1500 రూ.3016

చేనేత కార్మికులు రూ.1000 రూ.2016

Show Full Article
Print Article
Next Story
More Stories