సముద్రం ఎక్కడ నుండి వచ్చిందంటే!

సముద్రం ఎక్కడ నుండి వచ్చిందంటే!
x
Highlights

ఈ భూమి మీద చాల ప్రాంతం సముద్రాలు వున్నాయి కదా, ఈ సముద్రాలూ ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా ? ఒక అంచనా ప్రకారం భూమి ఒకప్పుడు వాయు , ద్రవ స్థితులలో ఉండగా...

ఈ భూమి మీద చాల ప్రాంతం సముద్రాలు వున్నాయి కదా, ఈ సముద్రాలూ ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా ? ఒక అంచనా ప్రకారం భూమి ఒకప్పుడు వాయు , ద్రవ స్థితులలో ఉండగా నీరు ఆవిరి రూపములో భూమిని ఆవరించి ఉండేది. కాలక్రమేణా భూగోళం చల్లబడడం తో ఆ ఆవిరి ద్రవీభవించి భూమిపై వర్షము గా పడిఉంటుంది . సూర్య రశ్మి వేడికి తిరిగి ఆవిరై మరలా వర్షము గా పడడము, ఇలా కొన్ని వేళ సంవత్సరాల పాటు జరుగగా భూగోళము పూర్తిగా చల్లబడిందని, ఆ వర్షము నీరు భూమిమీద ఉన్న పల్లపు ప్రాంతాలను చేరగా సముద్రాలు , నదులు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయము, అలా సముద్రాలు ఏర్పడ్డాయి. అలా మొత్తానికి మన భూమి పై ఎక్కువ నీరు సముద్రలలోకి వచ్చేసిందట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories