పక్షికి దారి

పక్షికి దారి
x
Highlights

ఈ రోజుల్లో ఎ కొత్త ప్రాంతానికి వెళ్ళాలన్న గూగల్ మ్యాప్ లాంటివి వాడి దారి తెలుసుకున్టున్నాము, అయితే ఒక కొత్త నగరాలలోకి వెళితే మనకు దారి తెలియక తికమక...

ఈ రోజుల్లో ఎ కొత్త ప్రాంతానికి వెళ్ళాలన్న గూగల్ మ్యాప్ లాంటివి వాడి దారి తెలుసుకున్టున్నాము, అయితే ఒక కొత్త నగరాలలోకి వెళితే మనకు దారి తెలియక తికమక పడుతుంటాం, కాని ఆకాశం లో ఎ దారి గుర్తులు ఉండని చోట పక్షులు అన్ని వందల మైళ్ళు ఎలా ఎగురుతాయో మీకు తెలుసా ? వాస్తవానికి పక్షులకు దిక్కుల పరిజ్ఞాము ఎక్కువేనట, అది ఎలా సాద్యం అంటే, అవి ఆకాశంలో ఉన్నా నక్షత్రాలు , సూర్యుడు ,చంద్రుడు , ఆధారము గా గుర్తులు పెట్టుకుంటాయట. వాటిని చూస్తూ తగిన కోణం లో ప్రయాణ మార్గం నిర్దేశించుకుని ముందుకు కదులుతాయి . అందుకే పక్షులకు దారితప్పడం అనేది జరుగదు .శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories