logo

Read latest updates about "అవునా!" - Page 2

మొట్టమొదటి చంద్రునికి సంబందించిన కార్యక్రమం!

2019-01-11T13:37:44+05:30
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రారంభించిన భారతదేశం యొక్క మొట్టమొదటి చంద్రునికి సంబందించిన కార్యక్రమం ఏమిటి?

భారతీయుడు బ్రిటీష్ పార్లమెంట్‌కు !

2019-01-09T15:59:04+05:30
టీష్ పార్లమెంట్‌కు ఎంపిక చేయ‌బ‌డ్డ మొట్టమొద‌టి భార‌తీయుడెవ‌రో మీకు తెలుసా?

పౌర విమాన‌యాన పితామ‌హుడిగా!

2019-01-09T15:54:51+05:30
భార‌త పౌర విమాన‌యాన పితామ‌హుడిగా పేరు పొందిన వారెవ‌రు మీకు తెలుసా?

అసెంబ్లీ స్పీకర్ అయిన మొట్టమొదటి మహిళ!

2019-01-08T17:42:53+05:30
భారతదేశంలో అసెంబ్లీ స్పీకర్ అయిన మొట్టమొదటి మహిళ పేరు ఏమిటి?

భారతదేశంలో డాక్టర్ అయిన మొదటి మహిళ!

2019-01-08T17:38:25+05:30
భారతదేశంలో డాక్టర్ అయిన మొదటి మహిళ పేరు ఏమిటో మీకు తెలుసా!

ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన!

2019-01-08T16:43:20+05:30
భారతదేశంలో ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన అతి పిన్న వయస్సు వున్నా స్త్రీ ఎవరో మీకు తెలుసా?

ఇంగ్లిష్ ఛానల్

2019-01-08T16:23:56+05:30
ఇంగ్లిష్ ఛానల్ అంతటా ఈత కొట్టిన మొదటి బారతీయ మహిళ ఎవరో మీకు తెలుసా? ఇంగ్లిష్ ఛానల్ అంతటా ఈత కొట్టిన మొదటి బారతీయ మహిళ ఆర్తి గుప్త.

విజయనగర సామ్రాజ్యానికి విదేశాల నుండి!

2019-01-04T17:49:28+05:30
అప్పట్లో విజయనగర సామ్రాజ్యానికి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఏకైక వస్తువు లేదా జంతువు ఏంటో మీకు తెలుసా?

కాశ్మీర్ వారసత్వాన్ని గురించి!

2019-01-04T17:41:22+05:30
12 వ శతాబ్దంలో కాశ్మీర్ వారసత్వాన్ని గురించి ఎన్నో విషయాలునమోదు చేసిన పుస్తకం “రాజతరంగిణి” అయితే దీనిని రాసినది ఎవరో మీకు తెలుసా!

ఛత్రపతి శివాజీ అధ్వర్యంలో!

2019-01-04T17:34:12+05:30
చక్రవర్తి ఛత్రపతి శివాజీ అధ్వర్యంలో మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఎనిమిది మంత్రుల మండలి పేరు శివాజీ ఏమి పెట్టారో మీకు తెలుసా!

మహాభారతంలో భీష్మునికి!

2019-01-03T15:09:40+05:30
మహాభారతంలో భీష్మునికి తను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడనే వరాన్ని ఎవరు ఇచ్చారో మీకు తెలుసా?

సిరిధాన్యాలు, చిరుధాన్యాల సంవత్సరం

2019-01-03T15:03:37+05:30
గొప్ప ఔషధ గుణాలతో పాటు అత్యధిక పోశక విలువలున్న రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికలు, వరిగలు లాంటి చిరుధాన్యలపై అవగాహన కలిపించెందుకు భారత ప్రభుత్వం ఎ సంవత్సరాన్ని జాతీయ చిరుధాన్యాల సంవత్సర్రంగా ప్రకటించిందో మీకు తెలుసా!

లైవ్ టీవి

Share it
Top