Mudragada: ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు..

YCP Leaders To Mudragada House
x

Mudragada: ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు.. 

Highlights

Mudragada: ప్రభుత్వం ఏర్పడ్డాక పదవి ఇస్తామని ఆఫర్

Mudragada: ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్లారు. ముద్రగడను పార్టీలోకి మిథున్‌రెడ్డి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories