Y S Sharmila: వైసీపీ మేనిఫెస్టోపై వైఎస్ షర్మిల విమర్శలు

Y S Sharmila Comments On YCP Manifesto
x

Y S Sharmila: వైసీపీ మేనిఫెస్టోపై వైఎస్ షర్మిల విమర్శలు

Highlights

Y S Sharmila: గత మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీని వైసీపీ నిలబెట్టుకోలేదు

Y S Sharmila: పాత మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీనీ వైసీపీ నిలబెట్టుకోలేదని...ఇప్పుడు కొత్త మేనిఫెస్టోను ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్‌ను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. మద్యనిషేధం చేయకపోగా.. ప్రభుత్వమే విక్రయిస్తోందన్నారు. మెగా డీఎస్సీకి బదులు దగా డీఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని షర్మిల వైఎస్ జగన్‌ను నిలదీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories