Roja: రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలు నిర్మించాం

World-Class Tourism Buildings Have Been Built On Rushikonda Says Roja
x

Roja: రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలు నిర్మించాం

Highlights

Roja: క్యాంపు కార్యాలయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారు

Roja: అత్యాధునిక సౌకర్యాలతో రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించామని ఏపీ మంత్రి రోజా అన్నారు. కొత్తగా 7 భవనాలను హరితా రెస్టారెంట్ ప్లేస్ లో నిర్మించామని తెలిపారు. అందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రీ మెన్ కమిటీ సూచించిందన్నారు. సీఎం అంగీకరిస్తే అందులోనే క్యాంపు కార్యాలయం నిర్వహిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories