Anaparthi: సవాళ్ల పర్వం.. నల్లమిల్లి నివాసం వద్ద ఉద్రిక్తత

Tension at Nallamilli Residence in Anaparthi
x

Anaparthi: సవాళ్ల పర్వం.. నల్లమిల్లి నివాసం వద్ద ఉద్రిక్తత

Highlights

Anaparthi: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం

Anaparthi: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్‌ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారి తీసింది. బహిరంగ చర్చకు బయల్దేరిన నల్లమిల్లిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముందుకు వెళుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories