Schools Reopen: ఏపీలోని విశాఖ, సిక్కోలులో పునఃప్రాంభమైన పాఠశాలలు

Schools Reopened in Visakhapatnam and Sikkolu District
x
ఆంధ్రప్రదేశ్ లో పునఃప్రారంభం ఆయిన పాఠశాలలు (ఫోటో ది హిందూ)
Highlights

Schools Reopen: కరోనా లాక్‌డౌన్‌తో మూతపడ్డ విద్యాసంస్థలు.. సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి

Schools Reopen: ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌తో మూతపడ్డ విద్యాసంస్థలు.. సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ క్లాస్‌ల నిర్వహిస్తున్నారు

సిక్కొలు జిల్లా:

సిక్కొలు జిల్లాలో పాఠశాలలు తెరచుకున్నాయి. సుదీర్ఘ కాలం తరువాత పాఠశాలల ప్రారంభం కావడంతో జిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సుమారు 4 వేల వరకూ యంత్రాంగం సిద్దం చేసింది. ఓ పక్క కరోనా మహమ్మారి ఉండడంతో పాఠశాలల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.

విశాఖలో పున: ప్రారంభమైన పాఠశాలలు:

ఏపీలో స్కూల్స్ రీఓపెన్‌ అయ్యాయి. క్లాస్‌కి 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చొబెడుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు, విద్యార్థులు కోవిడ్ రూల్స్ పాటించేలా అన్ని చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories