Chiranjeevi: జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి

People Of Pithapuram Should Win Pawan Kalyan Says Chiranjeevi
x

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్‌ను గెలిపించాలి

Highlights

Chiranjeevi: జనసేన అధినేత పవన్‌కు చిరంజీవి మద్దతు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా అన్న మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. పిఠాపురం ప్రజలు పవన్‌ను గెలిపించాలని కోరుతూ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. అమ్మ కడుపులో ఆఖరికి పుట్టినా.. జనానికి మంచి చేయడంలో ముందుంటాడని తెలిపారు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి అంటూ పవన్‌ను పొగిడారు చిరంజీవి. ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించాలంటే, ఆ గొంతు చట్టసభల్లో వినిపించాలంటే పిఠాపురం ఓటర్లు జనసేనానిని గెలిపించాలని కోరారు చిరంజీవి.


Show Full Article
Print Article
Next Story
More Stories