Pawan Kalyan: పవన్‌ నామినేషన్‌.. పిఠాపురంలో భారీ ర్యాలీ

Pawan Kalyan Nomination Rally
x

Pawan Kalyan: పవన్‌ నామినేషన్‌.. పిఠాపురంలో భారీ ర్యాలీ

Highlights

Pawan Kalyan: పవన్‌ నామినేషన్‌.. పిఠాపురంలో భారీ ర్యాలీ

Pawan Kalyan: కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌ నామినేషన్‌ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగనుంది.

అనంతరం పవన్‌ ప్రత్యేక కాన్వాయ్‌లో రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు. నామినేషన్‌ ర్యాలీలో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్‌ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories