TTD: గోవిందరాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ప్రారంభం

Nitya Annadanam Begins at Govindaraja Swamy Temple
x

TTD: గోవిందరాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ప్రారంభం

Highlights

TTD: టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మ‌రింత విస్తరిస్తామని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

TTD: టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మ‌రింత విస్తరిస్తామని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుప‌తి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని పాత మ్యూజియంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తున్నామని భూమన తెలిపారు. తిరుమలలో రోజుకు లక్ష మందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories