Nitin Gadkari: ఏపీకి గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..

Nitin Gadkari Gave Good News To AP
x

Nitin Gadkari: ఏపీకి గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. 

Highlights

Nitin Gadkari: ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందంటూ గడ్కరీ హర్షం

Nitin Gadkari: గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ సందర్భంగా... ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 6 లేన్ల వైజాగ్ పోర్ట్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇన్వెస్టర్స్ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. సుమారు 6వేల 300 కోట్ల రూపాయల ఖర్చుతో 55 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని.. అదే సమయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.


.


Show Full Article
Print Article
Next Story
More Stories