MP Bharat: "సిద్ధం"సభలో ఆదిరెడ్డికి చెప్పు చూపించిన ఎంపీ భరత్

MP Margani Bharat Warning To Former MLC Adireddy
x

MP Bharat: "సిద్ధం"సభలో ఆదిరెడ్డికి చెప్పు చూపించిన ఎంపీ భరత్ 

Highlights

MP Bharat: వాలంటీర్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు

MP Bharat: టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు వైసీపీ ఎంపీ మార్గని భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ వేధిక మీదుగా ఎంపీ భరత్ చెప్పు చూపిస్తూ .. వడ్డీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన ఆదిరెడ్డి.. అడ్డదారులు తొక్కి ఆర్ధికంగా ఎలా ఎదిగావో చెప్పాలంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళా వాలంటీర్ తో ఫోన్లో మాట్లాడిన ఆదిరెడ్డి అప్పారావు వాయిస్ ను సభాముకంగా అందరికి వినిపించారు. వాలంటీర్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories