Balakrishna: మరోసారి అభిమానిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే బాలకృష్ణ

MLA Balakrishna Once Again fire On Fans
x

Balakrishna: మరోసారి అభిమానిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే బాలకృష్ణ

Highlights

Balakrishna: సెల్ఫీ కోసం యత్నించిన అభిమానిపై బాలకృష్ణ ఆగ్రహం

Balakrishna: ఎన్నికల ప్రచారం కోసం కదిరి చేరుకున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానిపై మరోసారి ఫైర్ అయ్యారు. బాలకృష్ణ వస్తున్నారనే సమాచారంతో హెలిప్యాడ్ దగ్గరికి అభిమానులంతా భారీగా చేరుకున్నారు. అయితే హెలికాప్టర్ నుంచి దిగిన బాలకృష్ణ కారు వద్దకు వస్తుండగా ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాలయ్య ఒక్కసారిగా అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories