Minister Tummala: సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల ఆగ్రహం

Minister Tummala Fire over the Irregularities in the Seed Corporation
x

Minister Tummala: సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల ఆగ్రహం

Highlights

Minister Tummala: తక్షణమే సీడ్ కార్పొరేషన్ MDని తొలగించాలని ఆదేశం

Minister Tummala: సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను తొలగించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. కో - ఆపరేటివ్ రిజిస్టారర్‌ హరిత IASకు అదనపు బాధ్యతలు కేటాయించారు. సీడ్ కార్పొరేషన్‌లో జరిగిన అవకతవకలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories