Vidadala Rajini: విషజ్వరాలతో మరణాలు రాష్ట్రంలో సంభవించలేదు

Minister Rajini Counter To TDP
x

Vidadala Rajini: విషజ్వరాలతో మరణాలు రాష్ట్రంలో సంభవించలేదు

Highlights

Vidadala Rajini: విషజ్వరాలను సమర్ధవంతంగా కట్టడి చేశాం

Vidadala Rajini: ఇక విష జ్వరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామని మంత్రి విడదల రజని టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. డెంగ్యూ, మలేరియాను ఆరోగ్య శ్రీలో చేర్చామన్నారు. అయితే ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories