Srikakulam: శ్రీకాకుళం జిల్లా బూర్జలో తొడకొట్టిన స్పీకర్ తమ్మినేని

Meeting At Srikakulam By Tammineni
x

Srikakulam: శ్రీకాకుళం జిల్లా బూర్జలో తొడకొట్టిన స్పీకర్ తమ్మినేని 

Highlights

Srikakulam: మహిళను అనుకరిస్తూ తొడకొట్టిన తమ్మినేని

Srikakulam: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో జరిగిన సమావేశంలో ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం తొడకొట్టారు. మళ్లీ జగన్‌కే ఓటేస్తామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ మహిళ తొడకొట్టి చెప్పిందని, ఆమెను అనుకరిస్తూ శాసన సభాపతి సీతారాం తొడ కొట్టారు. నారావారి పల్లెలో రెండెకరాల భూమి ఉండే చంద్రబాబు ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories