Srikalahasti: శ్రీకాళహస్తిలో మహశివరాత్రి ఉత్సవాలు.. మార్చి 3 నుంచి 16 తేదీ వరకు వేడుకలు

Mahashivratri celebrations at Srikalahasti
x

Srikalahasti: శ్రీకాళహస్తిలో మహశివరాత్రి ఉత్సవాలు.. మార్చి 3 నుంచి 16 తేదీ వరకు వేడుకలు

Highlights

Srikalahasti: శ్రీకాళహస్తిలో మహశివరాత్రి ఉత్సవాలు.. మార్చి 3 నుంచి 16 తేదీ వరకు వేడుకలు

Srikalahasti: తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం మహశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అయ్యింది. మార్చి మూడవ తేదీ నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మార్చి మూడవ తేదీన ద్వజారోహనంతో ఉత్సవాలు ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాలకుహాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు ఆలయ ఈవో నాగేశ్వర్ రావు తెలిపారు. శివరాత్రి రాత్రి రోజున లింగోద్భవం జరుగుతుందని, భక్తులందరికి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories