AP Inter Exams: ఏపీలో నేటి నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు

Inter Exams in AP from today to March 20
x

AP Inter Exams: ఏపీలో నేటి నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు

Highlights

AP Inter Exams: ఉదయం 9 నుంచి మ.12 గంటల వరకు పరీక్షలు

AP Inter Exams: ఏపీలో నేటినుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షల జరగనున్నాయి. కొద్ది సేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష ప్రారంభం అయింది. ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వందలా 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పరీక్ష కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories