Konaseema: కోనసీమ జిల్లా గోపాలపురంలో అధికారుల తనిఖీలు

Inspections By Officials In Gopalapuram Of Konaseema District
x

Konaseema: కోనసీమ జిల్లా గోపాలపురంలో అధికారుల తనిఖీలు

Highlights

Konaseema: రూ. 7కోట్ల విలువైన తొమ్మిదిన్నర కేజీల బంగారం రెండు కేజీల వెండి స్వాధీనం

Konaseema: కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని గోపాలపురం వద్ద అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది ఎన్నికల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీల్లో ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న సుమారు 7కోట్ల విలువైన తొమ్మిదిన్నర కేజీల బంగారం, రెండు కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ట్రెజరీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories