Gudivada Amarnath: అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్ రాస్తారు

I am ready to accept whatever decision the party takes Says Gudivada Amarnath
x

Gudivada Amarnath: అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్ రాస్తారు

Highlights

Gudivada Amarnath: పదవి కన్నా పార్టీతో జర్నీ నాకు ముఖ్యం

Gudivada Amarnath: రాబోయే ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జగన్‌కు నమ్మిన బంటును అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించడానికి తాను సిద్ధం అని అమర్నాథ్ చెప్పుకొచ్చారు. అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తే నా తలరాత జగన్ రాస్తారని అమర్నాథ్ అన్నారు. ఇంకా 30ఏళ్లు జగన్‌తో నడవాల్సిన అవసరం ఉందన్నారు. పదవి కన్నా పార్టీతో జర్నీ తనకు ముఖ్యం అన్నారు గుడివాడ అమర్నాథ్.

Show Full Article
Print Article
Next Story
More Stories