Srisailam: భక్తులతో కిటకిటలాడుతున్న అపర కైలాసం.. కిలోమీటర్ల మేర భక్తుల క్యూలైన్లు

Huge Devotees Rush At Srisailam Temple
x

Srisailam: భక్తులతో కిటకిటలాడుతున్న అపర కైలాసం.. కిలోమీటర్ల మేర భక్తుల క్యూలైన్లు

Highlights

Srisailam: గదులు దొరకపోవడంతో వీధుల్లో భక్తులు

Srisailam: మహాశివరాత్రి సందర్భంగా అపర కైలాసం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటు చూసిన భక్తులతో శ్రీశైలం కొండ జనసందోహంగా మారింది. శివనామస్మరణతో శ్రీశైలం మార్మోగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories