Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో హవాల డబ్బు పట్టివేత

Hawala Money Laundering In Srikakulam District
x

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో హవాల డబ్బు పట్టివేత

Highlights

Srikakulam: కారులో తరలిస్తున్న రూ. 5.23 లక్షలు సీజ్

Srikakulam: ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో హవాల డబ్బు పట్టుబడింది. రాజాం మండలం, పొగిరి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు.. కారులో తరలిస్తున్న 5 లక్షల 23 వేల నగదును సీజ్ చేశారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories