CM Jagan: ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్

CM Jagan Is Rushing In The Campaign
x

CM Jagan: ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్

Highlights

CM Jagan: బొబ్బిలి,పాయకరావుపేట,ఏలూరులో సీఎం జగన్ సభలు

CM Jagan: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ బొబ్బిలి, పాయకరావు పేట, ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా విపక్షాలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని.... లంచాలు, వివక్ష లేని పాలన అందించామన్నారు. ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రైతు రుణమాఫీ చేశారా ? డ్వాక్రా రుణాల బకాయి తీర్చారా ? సూపర్‌ సిక్స్‌ను నమ్మొచ్చా అంటూ సీఎం జగన్‌ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories