AP BJP: రేపు బీజేపీ పదాధికారుల సమావేశం

BJP Officials Meeting Tomorrow
x

AP BJP: రేపు బీజేపీ పదాధికారుల సమావేశం

Highlights

AP BJP: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన భేటీ

AP BJP: ఏపీలో బీజేపీలో దూకుడు పెంచింది. పొత్తులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎన్నికలకు వ్యూహ రచన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షత కీలక నేతలు భేటీ కానున్నారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ్‌నాథ‌ సింగ్ హాజరై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా నియోజకవర్గాల వారిగా కమిటీలు వేసి.. నాయకులకు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories