AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..

AP Inter Results Released today
x

AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..

Highlights

AP Inter Results: ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల

AP Inter Results: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలు విడుదల చేస్తారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4లక్షల 73 వేల 58, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5 లక్షల 79 వేల 163 మంది ఉన్నారు. రెగ్యులర్ కోర్సులతో పాటు ఒకేషనల్ ఫలితాలన్నీ ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories