Ambati Rambabu: హోలీ సంబరాలు.. బంజారా మహిళలతో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu Dance with Banjara women
x

Ambati Rambabu: హోలీ సంబరాలు.. బంజారా మహిళలతో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు

Highlights

Ambati Rambabu: హోలీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానికులు, బంజారా మహిళలతో కలిసి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఉట్టి కొట్టారు. అనంతరం సత్తెన పల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories