Tirumala: స్వామివారిని దర్శించుకున్న అనిల్‌ అంబానీ దంపతులు, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌

Abhishek Bachchan And Anil Ambani To Visit Tirumala
x

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

Highlights

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అనిల్‌ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీలతో పాటు.. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌‎ సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాతం, తోమల, అర్చన సేవల్లో వీరు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories